కందుకూరి కార్య వీరసూరుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖపట్నం, జనవరి 20 : నవయుగ వైతాళికుడు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కందుకూరి వీరేశలింగం పంతులు జీవితంపై పుస్తకం రాయడం సంతోషకరమన్నారు. సాంఘిక దురాచారాలు రూపుమాపిన వ్యక్తి కందుకూరి అని… ఆయన కార్య వీరసూరుడు అని కొనియాడారు.…








