NEWS

NEWS

జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తొలగించే వరకు పోరు

రైతులు కడుపు మండి రోడ్డెక్కితే రాజకీయమంటారా మండిపడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 20 : జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌డ్రాప్ట్ ‌నోటిఫికేషన్‌ను పూర్తిగా తొలిగించే వరకూ రైతుల పక్షాన పోరాడుతామని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ప్రకటించారు. రైతులు కడుపు మండి రోడ్డకెక్కితే రాజకీయమంటారా అని మండిపడ్డారు.…

బీజేపీ కి ‘బి’ టీమ్‌ ‌లు బీఆర్‌ఎస్‌ ,‌మజ్లీస్‌

హ్‌దరాబాద్‌ ,‌ప్రజాతంత్ర ,జనవరి20: కాంగ్రెస్‌ ‌పార్టీ రు.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే… కేసీఆర్‌ ‌ప్రభుత్వం 5లక్షల కోట్లు అప్పు చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారీఖ్‌ అన్వర్‌ ‌శుక్రవారం గాంధీ భవన్‌  ‌విలేఖరుల సమావేశంలో అన్నారు. అయినా ప్రజల ఆశలను కేసీఆర్‌ ‌నేరవేర్చలేకపోయారు అని పేర్కొంటూ తెలంగాణ ఏర్పడి…

ఎపికి కేటాయించిన 15 మంది ఇక్కడే తిష్ట

సోమేశ్‌ ‌తరహాలోనే వారిని వెనక్కి పంపాల్సిందే వీరిపై ప్రధాని మోడీకి,డివోపిటికి లేఖ రాశా: రఘునందన్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20 : ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు అన్నారు.  వీరిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశానని రఘునందన్‌ ‌రావు…

తెలంగాణలో అమెజాన్‌ ‌వెబ్‌ ‌సర్వీసెస్‌

36,300 ‌కోట్ల పెట్టుబడులు స్వాగతించిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20 : ప్రముఖ ఇంటర్నేషనల్‌ ఈ-‌కామర్స్ ‌దిగ్గజం అమెజాన్‌కు చెందిన అమెజాన్‌ ‌వెబ్‌ ‌సర్వీసెస్‌ ‌సెంటర్‌ ‌రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి రూ. 36,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌ ఇం‌టర్నేషనల్‌ ‌కన్వెన్షన్‌ ‌సెంటర్‌లో ఏడబ్ల్యూఎస్‌…

ఆగస్ట్ ‌నాటికి 10 లక్షల ఉద్యోగాలు

ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సంకల్పమన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి 71 వేల మందికి నియామక పత్రాలు అందించిన ప్రధాని సుపరిపాలనకు గుర్తింపు ‘రోజ్‌గార్‌ ‌మేలా’ : వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రధాని మోడీ సంభాషణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20 : ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌కార్యక్రమంలో భాగంగా కేంద్రం ఆగస్టు 15…

డెక్కన్‌ ‌స్టోర్స్ అగ్నిప్రమాదానికి విద్యుత్‌ ‌షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణం కాదు

విద్యుత్‌ అధికారి శ్రీధర్‌ ‌స్పష్టీకరణ అన్ని కోణాల్లో దర్యాప్టు చేపట్టిన అధికారులు భవనంలోపల తగ్గని పొగ వేడి…డ్రోన్‌ ‌సాయంతో వివరాల సేకరణ గల్లంతైన ముగ్గురి మృతదేహాల గుర్తింపు…కాలి బూడిదయిన శరీరాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20 : సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదం ఘటన మరో మలుపు తిరిగింది. డెక్కన్‌ ‌స్పోర్టస్ ‌స్టోర్‌లో మంటలు చెలరేగడానికి కారణం షార్ట్…

ఈ – వ్యర్థంతో అంతా అనర్థమే – ప్రపంచాన్ని ముంచేస్తున్న ఈ – వేస్ట్

ఇ-వ్యర్థాల రీసైక్లింగ్ కోసం, వ్యవస్థీకృత ఇ-వ్యర్థాల రీసైక్లింగ్ సౌకర్యాలు కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నందున భారతదేశం అసంఘటిత రంగంపై ఎక్కువగా ఆధారపడుతుంది. దేశంలోని మెజారిటీ పట్టణ మురికివాడల్లో 95% పైగా ఇ-వ్యర్థాలు శుద్ధి చేయబడతాయి అలాగే  ప్రాసెస్ చేయబడతాయి, ఇక్కడ శిక్షణ లేని కార్మికులు వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకుండా ప్రమాదకరమైన విధానాలను నిర్వహిస్తారు, ఇది వారి…

ఓదార్పుతో మానసిక ఒత్తిడి మటుమాయం

 ‘‘‌మానసిక ఒత్తిడికి గురి చేసే మనస్సే…మానసిక ఒత్తిడిని తగ్గించే ఆయుధంగా కూడా ఉపయోగ పడుతుంది. ఒత్తిడిని పెంచే ఆలోచనలకు స్వస్తి చెప్పి.. మనస్సును ఆహ్లాదపరిచే ఆలోచనలకు రూపకల్పన చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చక్కటి సెలయేరు, పక్షుల కిలకిల రావాలు, సుందర మైన దృశ్యాలను, పచ్చిక బయళ్లను, రంగుల పక్షులను ఊహించుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.…

పాకిస్తాన్‌కు జ్ఞానోదయం ?

భారత్‌ ‌పక్కలో బల్లెంలా ఇంతకాలం వ్యవహరిస్తున్న పాకిస్తాన్‌కు నిజంగానే జ్ఞానోదయం అయిందా అంటే ఆ దేశ ప్రధాని తాజాగా చేసిన ప్రకటన అక్కడి రాజకీయ నేతల దృక్పథంలో కొంత మార్పును సూచిస్తున్నట్లుగా ఉంది. తాము భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని, రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను చర్చలద్వారానే పరిష్కరించుకోవలని తాము కోరుకుంటున్నట్లు ఇటీవల దుబాయ్‌కు చెందిన…

కాశ్మీర్‌లో ఉగ్రవాదం ఆగిపోలేదు

పాక్‌తో చర్చలు జరపాలి భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొన్న ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌, ‌జనవరి 20 : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగా ఉందని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. అసలు ఉగ్రవాదం పోవాలని అబ్దుల్లా కోరుకోవడం లేదా అని ప్రశ్నించింది. కాశ్మీరీ పండిట్ల గాయాలకు ఔషధం అవసరమని,…