3న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం

6న బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ యోచన అసెంబ్లీ సమావేశాల ఖరారుపై ప్రభుత్వం కసరత్తు హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి30: తాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మార్పు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాస్తానికి ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా ప్రస్తుతం షెడ్యూల్ మారే అవకాశాలు ఉన్నాయి. 3న అసెంబ్లీ…









