ఒక్కో ఉద్యోగికి రూ.6 కోట్లు బోనస్..!

ప్రంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంలో ఓ చైనా కంపెనీ ఉద్యోగులకు ఊహించనంత బోనస్ బీజింగ్, జనవరి 31 : ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు ఆర్థిక మాంద్యం తెచ్చిన కష్టాలతో ఆర్థిక భారం తగ్గించుకోవటానికి వేలాదిమంది ఉద్యోగుల్ని తీసేస్తుస్తున్న వేళ కొరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలోని ఓ కంపెనీ మాత్రం ఒక్క ఉద్యోగిని అంటే…









