NEWS

NEWS

కేంద్ర బడ్జెట్‌ ఆశజనకం..ప్రగతి కారకం

రాష్ట్రం సూచనలను పాటించి కేటాయంపులు బడ్జెట్‌ ‌ప్రతిపాదనలతో మరింత పురోగతి సాధ్యం ఎపి ఆర్థికమంత్రి బుగ్గన రాజేందర్‌ ‌వ్యాఖ్య అమరావతి, ఫిబ్రవరి 1 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా, ప్రగతి కారకంగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌స్పందించారు. ప్రీ బడ్జెట్‌ ‌సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించిన సలహాలు,…

ఎక్కువకాలం పెన్షన్‌ ‌తీసుకున్న బోయత్‌రామ్‌ ‌దుడి

వయసు దపడడంతో మృతి జైపూర్‌, ‌ఫిబ్రవరి 1 : అత్యధిక కాలం పింఛన్‌ ‌తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్‌రామ్‌ ‌దుడి కన్నుమూశారు. ఎక్స్ ‌సర్వీస్‌ ‌మెన్‌ అయిన రాజస్థాన్‌లోని ఝున్‌ఝునుకు చెందిన బోయత్‌రామ్‌ (100) ‌సోమవారం కన్నుమూశారు. స్వాతంత్యాన్రికి ముందు బ్రిటిష్‌ ఇం‌డియా సైన్యంలో పనిచేసిన ఆయన.. 66 ఏండ్లకు పైగా పెన్షన్‌ అం‌దుకున్నారు.…

దేశ అభివృద్ధికి పునాది వేసేలా బడ్జెట్‌ ‌రూపకల్పన

అన్ని వర్గాల కలలను సాకారం చేసేలా బడ్జెట్‌ శ్రీ అన్న పథకం అద్భుతమని ప్రకటించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : ఏడు అంశాలు ప్రాధాన్యంగా రూపొందించిన బడ్జెట్‌ ‌కొత్త ఇండియాకు గట్టి పునాది అవుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ…2047 లక్ష్యంగా…

నిర్మలమ్మ డిజిటల్‌ ‌పద్దు 2023-24….

‘‘అసలు బడ్జెట్‌ అనగా నిర్వచించిన కాలానికి జమలు, ఖర్చులు అంచనా ఆర్థిక ప్రణాళికగా అనుకోవచ్చు. తరచుగా ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా గత సంవత్సరంలలో వచ్చిన ఆదాయ,వ్యయాల ఆధారంగా తయారవుతుంది.ఇది ప్రణాళికాబద్ధమైన అమ్మకపు ఖాతాల, ఆదాయాలు, వనరుల పరిమాణాలు, ఖర్చులు, ఆస్తులు, భాధ్యతలు, నగదు కేటాయింపులు ఇలాంటి అన్నిటినీ పరిగణించాల్సి ఉంటుంది.’’ బడ్జటు లేదా…

అంతరిస్తున్న చిత్తడి నేలలు జీవ మనుగడకే ప్రశ్నార్థకాలు

‘‘‌నీటితో నిండి ఉన్న చిత్తడి నేలలుగా సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు, వరద మైదానాలు, తడి నేలలు, తీర ప్రాంత చిత్తడి నేలలు, మడ అడవులు, చేపల చెరువులు, వరి మడులు, మడుగులు, మానవ నిర్మిత నీటి నిల్వలు లాంటి నిర్మాణాలు వస్తాయి. 1900వ ఏటి నుంచి నేటి వరకు చిత్తడి నేలలు సగానికి పైగా…

బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వినిపిస్తున్నది. కొన్ని అంశాల్లోతప్ప గత బడ్జెట్‌లతో పోలిస్తే పెద్దగా చెప్పుకోదగిందేమీ కాదంటున్నారు విశ్లేషకులు. ఇది ఎన్నికల సంవత్సరం, పైగా చివరి బడ్జెట్‌ ‌కావడంతో కేంద్రం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని దేశ ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌…

విరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు

జనమే ఇంటికి పంపిస్తారు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే వారా నీతులు చెప్పేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బిఆర్‌ఎస్‌ ‌బహిష్కరించడంపై కేంద్ర మంత్రి కిష•న్‌ ‌రెడ్డి ఆగ్రహం న్యూ దిల్లీ, జనవరి 31 : వి•రు రాజీనామాలు చేయాల్సిన అవసరంలేదు..వొచ్చే ఎన్నికల్లో జనమే మిమ్ములను ఇంటికి పంపిస్తారని బీఆర్‌ఎస్‌ ‌నేతల తీరుపై కేంద్ర మంత్రి కిషన్‌…

అలజడి సృష్టిస్తున్న అవిశ్వాస తీర్మానాలు

పెండింగ్‌లో బిల్లులు…సర్పంచ్‌లే కాంట్రాక్టర్‌ల అవతారం పలు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానాలు అవిశ్వాసకాల సవరణ బిల్లు గవర్నర్‌ ‌కోర్టులో.. పంచాయితీ నిధుల దారి మళ్లింపు ఆరోపణలు   దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా భారత రాష్ట్ర సమితి ఉపక్రమిస్తుంటే, ఆ పార్టీ పునాదుల్లోనే ముసలం మొదలైంది. ఏ పార్టీ అయినా పటిష్టంగా మనగలగాలంటే…

తెల్లాపూర్‌లో ఐటీ దాడులు

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జనవరి 31 : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్‌ ‌మున్సిపాలిటీ పరిధిలోని రాజ్‌ ‌పుష్ప లైఫ్‌ ‌స్టైల్‌ ‌సిటీలో మంగళవారం ఐటీ దాడులు కొనసాగాయి. సిద్ధిపేట జిల్లా మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఐదు బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం…

‌గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌షెడ్యూల్‌ ‌విడుదల

జూన్‌ 5 ‌నుంచి 12 మధ్య పరీక్షలు హైదరాబాద్‌,  ‌ప్రజాతంత్ర, జనవరి 31 : గ్రూప్‌ 1 ‌మెయిన్స్ ‌పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌  ‌ఖరారు చేసింది. జూన్‌ 5 ‌నుంచి 12వ తేదీ మధ్య ఎగ్జామ్స్ ‌నిర్వహించాలని నిర్ణయించింది. మెయిన్స్ ‌పరీక్షను ఇంగ్లీష్‌, ‌తెలుగుతో పాటు ఉర్దూలో నిర్వహించనున్నారు. క్వాలిఫైయింగ్‌ ‌పేపర్‌…