NEWS

NEWS

కొనసాగుతున్న లోకేశ్‌ ‌పాదయాత్ర

నాలుగోరోజు పలమనేరు నుంచి ప్రారంభం కర్నాటకలో పెట్రో రేట్లు తక్కువన్న లోకేశ్‌ ఎపిలో దోపిడీకి ఈ రేట్లే నిదర్శనమని విమర్శలు కుప్పం,జనవరి30: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ‌యువగళం పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం పంతాన్‌ ‌హల్లికి పాదయాత్ర చేరుకుంది. లోకేష్‌ ‌పాదయాత్రకు కర్ణాటక పోలీసులు భారీ భద్రత…

ఫిబ్రవరి 2నుంచి సమతా కుంభ్‌

పదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు పద్మభూషణ్‌ ‌రావడం ఆనందదాయకం డియాతో చినజీయర్‌ ‌స్వామి హైదరాబాద్‌,‌జనవరి30: తన మేధస్సుతో ఎన్నో సంస్కరణ తీసుకొచ్చిన ఘనుడు రామానుజా చార్యులు అని చిన్నజీయర్‌ ‌స్వామి అన్నారు. సోమవారం డియాతో మాట్లాడుతూ రామానుజచార్య మహామూర్తిని ఆవిష్కరిం చుకుని సంవత్సరం అవుతుందని చిన్నజీయర్‌ ‌స్వామి పేర్కొన్నారు. ఫిబ్రవరి 2వ తేదిన సమతా మూర్తి మొదటి వార్షికోత్సవం…

తోడేళ్లంతా ఒక్కటై వస్తున్నాయి

సింహం సింగిల్‌గానే వస్తుంది మరోమారు విపక్షాలపై జగన్‌ ‌మండిపాటు గతంలో పనిచేసిన ముసలాయన అంటూ బాబుపై విమర్శలు వినుకొండలో జగనన్న చేదోడు పథకం కింద నిధులు విడుదల పల్నాడు,జనవరి30 : తోడేళ్లన్నీ కలసి వస్తున్నాయని..అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్‌ ‌ఘాటుగా విమర్శించారు. విపక్షాల తీరుపై సిఎం జగన్‌ ‌విమర్శలు గుప్పించారు. వినుకొండలో జరిగిన కార్యక్రమంలో జగన్‌…

జాతిపితకు ఘనంగా నివాళి

రాజ్‌ఘాట్‌ ‌వద్ద నివాళులు బాపూఘాట్‌ ‌వద్ద గవర్నర్‌, ‌మంత్రుల నివాళి న్యూదిల్లీ, జనవరి 30 : అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీకి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా నివాళులర్పించారు. జాతి సేవలో భాగంగా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ రోజు గాంధీజీ వర్థంతి సందర్భంగా…

గమ్యం ముద్దాడనున్న ప్రేమ సిపాయి …

రేపు శ్రీనగర్‌లో ముగియనున్న యాత్ర కాశ్మీర్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో లెత్‌పోరాలో పుల్వామా అమర జవాన్లకు రాహుల్‌ ‌నివాళి పాదయాత్రలో పాల్గొన్న మెహబూబా ముఫ్తీ, ప్రియాంకా గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 28 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి దేశ సమైక్యత కోసం చేపట్టిన హారత్‌ ‌జోడో అంతిమ చరణంలో కాశ్మీర్‌లో కొనసాగుతున్నది.…

ఫ్లోరైడ్‌ ‌బాధితుల పక్షాన పోరాడిన అంశుల స్వామి మృతి

నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి 28 : ప్లోరోసిస్‌ ‌బాధితుడు, పోరాటయోధుడు అంశుల స్వామి మృతిచెందారు. 32 ఏండ్ల స్వామి..ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ప్లోరోసిస్‌ ‌బారినపడ్డారు. ప్లోరైడ్‌ ‌రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ప్లోరైడ్‌ ‌బాధితుల తరపున గళం వినిపించారు. శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద…

ఎం‌బీబీఎస్‌ ‌సీట్లలో తెలంగాణ నం.1…

వరంగల్‌ ‌హెల్త్ ‌సిటీని పరిశీలించిన ఆరోగ్య శాఖ మంత్రి సూపర్‌ ‌స్పెషలిటీ  హాస్పిటల్‌ ‌నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి దసరా  నాటికి  వైద్య సేవలు  అందించాలని లక్ష్యం సుబేదారి, ప్రజాతంత్ర, జనవరి 28 :ఎంబీబీఎస్‌ ‌సీట్లలో తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ ‌పొజిషన్‌లో ఉందని, పీజీ సీట్లలో రెండో స్థానంలో ఉందని, మెడికల్‌ ‌చదువు కోసం…

రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు రైతుబంధు

ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల రైతుబంధు సాయం ఎనిమిదేండ్లలో 46 వేల చెరువులను పునరుద్ధరణ అతితక్కువ సమయం నాలుగేళ్లలో కాళేశ్వరం నిర్మాణం 45 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి… టెక్నాలజీ విషయంలో ఇండియా ఇంకా వెనుకబడే ఉంది ఇన్నోవేషన్‌లో తెలంగాణ ఎంతు ముందుంది నిజామాబాద్‌ ‌పర్యటనలో మంత్రి…

ఎన్నికలు ఎప్పుడు వొచ్చినా సిద్ధమే

నిజామాబాద్‌ ‌నుంచే బిఆర్‌ఎస్‌ ‌విజయం అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం ఇందూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్‌ శ్రీ‌కారం నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 28 : ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై  ఊహాగానాల నేపథ్యంలో తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌ ‌నుండే బీఆర్‌ఎస్‌…

కామారెడ్డి గిరిజన బాలిక వెన్నెల అరుదైన ఘనత

కామారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 28 : జిల్లాకు చెందిన ఓ గిరిజన బాలిక అరుదైన ఘనత సాధించింది. 26న టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం, సోమవరం పేట గ్రామానికి చెందిన బానోత్‌ ‌వెన్నెల ఈ అరుదైన ఘనత సాధించింది. బాల్యం నుంచే పర్వతారోహణపై ఇష్టం పెంచుకున్న వెన్నెల అందుకు…