రైతు, ఉపాధి హామీ కూలీల వ్యతిరేక బడ్జెట్
దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసే ప్రమాదం ఉద్యోగులకు ఊరట ఇవ్వని బడ్జెట్ తెలంగాణకు మొండిచేయి చూపిన బడ్జెట్..విద్య, వైద్య రంగాలను పట్టించుకోలేదు కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్. అందమైన మాటలు…
