కళాతపస్వి కె విశ్వనాథ్ మృతికి ప్రముఖలు సంతాపం
కళను విశ్వవ్యాప్తం చేశారన్న ఎపి సిఎం జగన్ మాది గురుశిష్యుల బంధం అన్న చిరంజీవి విశ్వనాథ్ మృతికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు సంతాపం… తెలుగుజాతికి తీరని లోటని నివాళి హైదరాబాద్, ఫిబ్రవరి 3 : కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతికి చిత్రరగంతో పాటు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం…
