NEWS

NEWS

నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం…

నూతన సచివాలయంలో మంటలు.. దురదృష్టం అన్న    బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరం..అని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి..అని పేర్కొంటూ..తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం..…

తిరుమలలో అఖండ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం

తిరుమల, ఫిబ్రవరి 2 : తిరుమలలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని విష్ణు సహస్ర నామాలను జపించారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్క•త విశ్వవిద్యాలయం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ, వేదపండితులు, విశేష సంఖ్యలో భక్తులు…

నెల రోజుల్లో 36.77 లక్షల ఖాతాలపై వాట్సాప్‌ ‌వేటు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 2 : సవరించిన ఐటీ రూల్స్ 2021‌కి అనుగుణంగా మెటా యాజమాన్యంలోని మెసేజింగ్‌ ‌యాప్‌ ‌వాట్సాప్‌ ఓ ‌సంచలన విషయం బట్టబయలు చేసింది. గతేడాది డిసెంబర్‌ 1‌వతేదీ నుంచి డిసెంబర్‌ 31‌వతేదీ వరకు అంటే నెల రోజుల్లో 36.77 లక్షల ఖాతాలను వాట్సాప్‌ ‌నిషేధించినట్టు ప్రకటించింది. అయితే మరో ముఖ్య విషయమేమిటంటే…

బొరుసునూ చూడు!

ఏమిటీ? నీవో గాయపడ్డ మనిషివా? ఆశల రెక్కలు తెగి వేదనాశ్రువులు నీ కలల కళ్ళను ముంచేస్తున్నాయా? కోరికల కుత్తుకల్ని కత్తిరిస్తూ, నీ గెలుపుగమ్యాలను వెతల శూలాలు తూట్లు పొడుస్తున్నాయా? అవకాశలు ఎండమావులై ఆశలను రేకెత్తిస్తున్నాయా? నిరాశానిస్పృహల వ్యాఘ్రం నీ ఆశయ దేహాన్ని కబళిస్తోందా? నవ్వుతోంది నీ అంతరాత్మ నిన్ను చూసి. కష్టాల కడలిలో, శిథిలమైన నావలో…

మన ఊరు మన బడి

మన ఊరు మన బస్తి బడి సకల వసతులు మెరుగుపడి అయ్యింది చదువులమ్మ ఒడి పిల్లలను జ్ఞానులుగా మలచే మడి ప్రభుత్వ బడిలో మొదటి అడుగు బావి జీవితానికి పడుతుంది గొడుగు తెలంగాణ ప్రభుత్వ బడులు బావి భవితకు బంగారు సోపానాలు పేద విద్యార్థులకు వరాలు మన ఊరు మనబడి కార్యక్రమాలు రేపటి పౌరులను తయారు…

ఆటోమోటివ్‌ ‌రంగం అభివృద్ధి కోసం సదస్సు

అవగాహన కార్యక్రమాల నిర్వహణ… అధునాతన ఆటోమోటివ్‌ ‌టెక్నాలజీ, వాహనాలు ప్రదర్శన రేపు ‘‘పంచామృతం దిశగా ‘‘ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డాక్టర్‌ ‌మహేంద్రనాథ్‌ ‌పాండే హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 02: ‘‘పంచామృతం దిశగా’’ కార్యక్రమాన్ని రేపు ఫిబ్రవరి 4న మనేసర్‌లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్‌ ‌మహేంద్రనాథ్‌ ‌పాండే ప్రారంభిస్తారు. హర్యానాలోని…

హైదరాబాద్‌ ‌చేరుకున్న మహిళా క్రికెటర్లు

విమానాశ్రయంలో ఘనంగా స్వాగతించిన మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 2 : ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన అండర్‌-19 ఉమెన్స్ ‌వరల్డ్ ‌కప్‌ ‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. జట్టులో తెలంగాణకు చెందిన క్రీడాకారిణిలు జి.త్రిష, యశశ్రీ, ఫిట్‌ ‌నెస్‌ ‌ట్రైనర్‌ ‌శాలినీ ఇంగ్లాండ్‌ ‌నుంచి హైదరాబాద్‌ ‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా  శంషాబాద్‌…

హవాలా ముసుగులో నకిలీ కరెన్సీ చలామణి

ముఠాను పట్టుకుని సొమ్ము స్వాధీనం హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 2 : హవాలా ముసుగులో నకిలీ కరెన్సీని అంటగట్టి రూ. 80 లక్షలతో ఉడాయించిన అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్‌ ‌టాస్క్‌ఫోర్స్ ‌పోలీసులు అరెస్ట్ ‌చేశారు. రాజస్థాన్‌కు చెందిన నలుగురు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి రూ. 72.50 లక్షల నగదుతో పాటు, నకిలీ కరెన్సీని సీజ్‌…

పార్లమెంటులో ఆదానీ ప్రకంపనలు

హిండెన్‌బర్గ్ ‌నివేదికపై చర్చకు విపక్షాల పట్టు… వాయిదా తీర్మానాలు ఉభయసభల్లోనూ గందరగోళం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 2 : గురువారం హిండెన్‌బర్గ్ ‌నివేదికపై చర్చకు డిమాండ్‌ ‌చేస్తూ విపక్షాల గందరగోళం మధ్య లోక్‌సభ, రాజ్యసభలు మొదట మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. దాంతో పాటు పార్లమెంట్‌ ఉభయసభల్లో బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలు వాయిదా…

కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా కేటాయించాలి..

ప్రాజెక్ట్‌లపై కేంద్ర గెజిట్‌ ‌రద్దుచేయాలి తెలంగాణ విభజన హామీలను వెంటనే అమలు చేయాలి కేంద్ర మంత్రులను కలిసిన టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌   న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : కృష్ణా జలాలలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన వాటా కేటాయించాలని, రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ జనసమితి…