గవర్నర్ ప్రసంగంలో గొప్పలు తప్ప..ఏవి• లేదు
24 గంటల కరెంట్ ఎక్కడుందో చెప్పాలి పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదు ధరణిపై ఎందుకు ప్రస్తావించలేదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్‌తో చెప్పించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. పంటలు…

