రేవంత్ ప్రగతిభవన్ వ్యాఖ్యలపై చట్టపరంగా చర్య తీసుకోవాలి
డిజిపిని కలిసి ఫిర్యాదు చేసిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : పీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ అనిల్ కుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బుధవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి. రవీందర్…
