వివేకాహత్యకేసు వచ్చేనెల 10కి వాయిదా
నిందితులను కడపనుంచి హైదరాబాద్‌కు తరలింపు హైదరాబాద్,ఫిబ్రవరి10 :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగి రెడ్డి, దస్తగిరితో పాటు…

