హైకోర్టులో మరోమారు సర్కార్‌కు ఎదరుదెబ్బ
ఎంఎల్‌ఏల ఎర కేసులో సిబిఐకి కేసు అప్పగింతలో స్టేకు నిరాకరణ సుప్రీంలోనూ స్టేకు నిరాకరణ హైదరాబాద్/న్యూ దిల్లీ, ఫిబ్రవరి 8(ఆర్‌ఎన్‌ఎ) : ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేసును సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని సింగిల్ జడ్జి బెంచ్ స్పష్టం…
