NEWS

NEWS

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో మరో వ్యక్తి అరెస్ట్

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. వరుసగా రెండు రోజుల్లో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. చారియట్‌ ‌డియాకు చెందిన రాజేష్‌ ‌జోషిని ఎన్‌ ‌ఫోర్స్ ‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు అరెస్ట్ ‌చేశారు. సౌత్‌ ‌గ్రూపునకు రూ.31 కోట్ల నగదును బదిలీ చేయడంలో రాజేష్‌ ‌జోషి కీలకంగా…

హిమానీ వరదలతో 30లక్షల మందికి ముప్పు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : హిమనీ నదాలతో సంభవించే వరదల కారణంగా దేశంలో 30 లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నరమంది ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది. యూకేలోని న్యూ క్యాజిల్‌ ‌యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రమాదం బారిన పడే ప్రజల్లో సగం…

ఎన్‌ఎస్‌ఇ ‌మాజీ సిఇవోకు ఊరట

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : నేషనల్‌ ‌స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌  ‌మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. చట్టవిరుద్ధంగా ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌చేసినట్లు నమోదైన కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ ‌కేసులో ఆమెకు బెయిలు మంజూరైంది. సీబీఐ నమోదు చేసిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో ఆమెకు గతంలోనే బెయిలు లభించింది. తనపై షెడ్యూల్డు…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

బ్లాక్‌లో దర్శనం టిక్కెట్ల విక్రయం… తిరుమలలో ముగ్గురు దళారుల అరెస్ట్ తిరుమల, ఫిబ్రవరి 9 : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వెల్లడించారు. బుధావారం 63,315 మంది…

ఎపిలో అంబటి ఆయల్స్ ‌పరిశ్రమలో ప్రమాదం

ఏడుగురు కార్మికుల దుర్మరణం కొనసాగుతున్న సహాయక చర్యలు కాకినాడ, ఫిబ్రవరి 9 : కాకినాడలో భారీప్రమాదం సంభవించింది. పెద్దాపురం మండలం జి.రాఘంపేట అంబటి ఆయిల్స్ ‌పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. గురువారం  ఉదయం పరిశ్రమలో ఆయిల్‌ ‌ట్యాంకర్‌ ‌శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య…

టర్కీ, సిరియాలో పెరుగుతున్న భూకంప మృతుల సంఖ్య

మంచినీటి కోసం బాధితుల నరకయాతన కొనసాగుతున్న భారత్‌ ‌సహాయక చర్యలు మరో సహాయక బృందం వెళ్లినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌ట్వీట్‌ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : టర్కీ, సిరియాలో మృత్యు విలయం కొనసాగుతోంది.. ఎటు చూసినా శిథిలాలు.. శవాల గుట్టలే కనిపిస్తున్నాయి.. ఇప్పటికే 15వేల మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య…

ఐఎఎస్‌గా కోరెం అశోక్‌రెడ్డికి పదోన్నతి

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్‌ ‌జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన  కోరెం అశోక్‌ ‌రెడ్డి ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ‌సర్వీస్‌(ఐఏఎస్‌) ‌హోదాను పొందారు. ఈ మేరకు రాష్ట్రంలోని పలువురు సీనియర్‌ ‌గ్రూప్‌ 1 అధికారులకు ఐఎఎస్‌ ‌క్యాడర్‌కు పదోన్నతి కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు…

ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు కేంద్రంగా హైదరాబాద్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు హైదరాబాద్‌ ‌కేంద్రంగా మారనుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడలు పెట్టేందుకు ఈవీ కంపెనీలు ముందుకొస్తున్నాయని చెప్పారు. మాదాపూర్‌ ‌హైటెక్స్ ‌లో హైదరాబాద్‌ ఈ ‌మోటార్‌ ‌షో 2023ను మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. అనంతరం వివిధ ఈవీ కంపెనీల స్టాల్స్ ‌విజిట్‌ ‌చేశారు. మోటార్‌ ‌షోలో…

‌ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన

బడ్జెట్‌ ‌కేటాయింపుల్లో అంతా మాయ అంచనాల్లో 70 వేల కోట్లకు అందని లెక్కలు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో దుయ్యబట్టిన సిఎల్పీ నేత భట్టి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన రాష్ట్రంలో పాలన ఆగమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం..రూ.5 లక్షల…

దళితబంధు ఎక్కడా గ్రౌండ్‌ ‌కాలేదు

మార్గదర్శకాలు లేక లబ్ది దారుల్లో గందరగోళం మాటలు కేవలం కాగితాలకే పరిమితం అసెంబ్లీలో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌విమర్శలు బిజెపికి అసెంబ్లీలో గది కేటాయించరా ? ఇదెక్కడి న్యాయం : అసెంబ్లీలో• ఎంఎల్‌ఏ ఈటల నిలదీత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : దళిత బంధు చాలా చోట్ల గ్రౌండింగ్‌ ‌కాలేదని, ప్రభుత్వం చెబుతున్న…