NEWS

NEWS

ఐక్యరాజ్యసమితిని సవరించేది ఎప్పుడు?

రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి స్థాపన కోసం నానా జాతి సమితి లాంటి ప్రపంచ శాంతి సంస్థను స్థాపించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోని ముందుకు సాగారు. ఈ విధంగా అట్లాంటిక్‌ ‌మహసముద్రంలోని సూర్య పౌండ్‌ ‌ల్యాండ్‌ ఓడరేవులో  బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి విన్‌ ‌స్టన్‌ ‌చర్చిల్‌, అమెరికా అధ్యక్షులు…

టర్కీ, సిరియాలో అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య

సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారిన పరిస్థితులు ఇరు దేశాల్లో 4,500కు పైగా భూకంప మృతుల సంఖ్య భూకంప ధాటికి కకావికలం…సిరియాలో శిథిలాల కిందే చిన్నారికి జన్మ..తల్లి మృతి టర్కీకి బయలుదేరిన భారత్‌ ‌సహాయక బృందాలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : యావత్‌ ‌ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య…

వివాహవయస్సు 21ఏళ్లు ఉండాల్సిందే

అప్పుడే వారి ఆరోగ్యానికి రక్షణ బాలల హక్కుల పోరాట నేత కాశీనాథ్‌ హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 7 : అమ్మాయిలకు కనీస వివాహ వయసు 18 కాకుండా 21 ఏళ్లు ఉండాలని  కేంద్రం చేసిన ప్రతిపాదనలు చట్టరూపంలోకి తీసుకుని రావాలని బాలల హక్కుల సంఘం, స్వచ్ఛందసంస్థ ప్రతినిధులు డిమాండు చేస్తున్నారు. దీనిపై విపక్షాలు మోకాలడ్డడం సరికాదన్నారు. ఇది…

‌ప్రయాణికుడికి అస్వస్థత.. విమానం జోథ్‌పూర్‌లో ల్యాండ్‌

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : జెద్దా నుంచి దిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణీకుడు అస్వస్ధతకు గురికావడంతో జోథ్‌పూర్‌ ‌వద్ద విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. జోథ్‌పూర్‌లోని గోయల్‌ ఆస్పత్రి, పరిశోధన కేంద్రానికి ప్రయాణీకుడిని తరలించి చికిత్స అందించారు. కాగా కొద్ది వారాల కిందట మధురై-ఢిల్లీ ఇండిగో విమానంలో 60 ఏండ్ల వ్యక్తికి…

జేఈఈ మెయిన్‌ ‌తొలి విడుత పరీక్షా ఫలితాలు విడుదల

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ ‌కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2023 ‌తొలి విడత పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం విడుదల య్యాయి. సోమవారం ఉదయం తుది కీని ఎన్‌టీఏ(నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ) సోమవారం ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్‌ ‌ఫలితాల…

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎదురుదెబ్బ

ముంబై, ఫిబ్రవరి 7 : మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ‌పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎల్పీ నేత బాలాసాహెబ్‌ ‌థొరట్‌ ‌తన పదవికి రాజీనామా చేశారు. సీఎల్పీ నేతగా వైదొలగుతున్నట్టు థొరట్‌ ‌కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌మల్లికార్జున్‌ ‌ఖర్గేకు మంగళవారం లేఖ రాశారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌నానా పటోలెతో తాను కలిసిపనిచేయలేనని పార్టీ కేంద్ర నాయకత్వానికి థొరట్‌…

దేశవ్యాప్తంగా బలమైన ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌

ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ ‌మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తున్న ఆహార పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 07 : తన పథకాల ద్వారా ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ఇం‌డస్ట్రీస్‌ ‌మంత్రిత్వ శాఖ(ఎంఒఎఫ్‌పిఐ-ఆహార శుద్ధి, తయారీ ప్రక్రియ)  దేశవ్యాప్తంగా బలమైన ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌/ ‌పరిరక్షణ మౌలిక సదుపాయాలను ప్రభావవంతమైన సరఫరా లంకెను బలోపేతం చేయడం ద్వారా పంటానంతర…

దక్షిణ పెరూలో వర్షబీభత్సం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 7 : దక్షిణపెరూలోని అరేక్విపా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి కనీసం 15 మంది మృతి చెందినట్టు పేరూలోని జాతీయ అత్యవసర సేవ విభాగం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలియజేసింది. ఈ ఘటనలో గాయపడ్డ 20…

జమ్ము కశ్మీర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

శ్రీనగర్‌, ‌ఫిబ్రవరి 7 : జమ్ము కశ్మీర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం కొనసాగుతున్నది. అధికారుల తీరును నిరసిస్తూ పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. కూల్చివేతలు జరుపుతున్న రెవెన్యూ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. స్థానికుల రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఓ షోరూం యజమానితో పాటు ఐదుగురిని పోలీసులు…

రేవంత్‌ ‌హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర షురూ

వేలాదిగా తరలి వొచ్చిన కార్యకర్తలు…జనసంద్రంగా మేడారం కిలోమీటర్ల మేర కొనసాగిన కాన్వాయ్‌…‌మొదటి రోజు విశేష స్పందన కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిన యాత్ర ఉనికిని చాటుకున్న ఎమ్మెల్యే సీతక్క సీఎం రేవంత్‌..అం‌టూ యువకుల నినాదాలతో మారుమోగిన మేడారం వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 06 : కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో మరింత జోష్‌ ‌నింపేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌…