సింగరేణిని అమ్మే ప్రయత్నం
దేశంలో బొగ్గు దిగుమతులు ఎవరి ప్రయోజనం కోసం తుక్కుగా విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారు అసెంబ్లీలో బిజెపి విధానాలను తూర్పార బట్టిన మంత్రి కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : దేశంలో అవసరాలకు తగ్గట్లుగా బొగ్గు నిల్వలు ఉన్నా కూడా దిగుమతులు చేసుకోవడం ఎవరి కోసమని ..పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి ఐటీ పరిశ్రమల మంత్రి…
