అవినీతి, అరాచాకాలపై యువత పోరాడాలి
భీమవరం, ఫిబ్రవరి 11 : స్వార్థం, అవకాశవాదం, అవినీతి, అరాచకం, పెరిగిపోతున్న ఈ రోజుల్లో యువత ముందుకు వచ్చి నడుంబిగించవలసిన సమయం ఆసన్నమైందని, మాజీ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుఅన్నారు. యువుత చురుకుగా ఉంటూ దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర…
