రక్షణ విమానరంగంలో స్వావలంబన
దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి భారత్ అతిపెద్ద రక్షణరంగ ఎగుమతిదారుగా ముందడుగు ఏరో ఇండియా ప్రదర్శన ప్రారంభంలో ప్రధాని మోదీ బెంగళూరు, ఫిబ్రవరి 13 : రక్షణ విమానరంగంలో భారత్ ఇప్పుడు స్వాలంబన సాధించిందని..దిగుమతుల స్థాయి నుంచి, ఎగుమతుల స్థాయికి చేరుకున్నామని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణరంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా…
