ఎల్టీటీఇ ప్రభాకరన్ బతికే ఉన్నాడు
చెన్నై, ఫిబ్రవరి 13 : తమిళ్ నేషనలిస్ట్ లీడర్ పర నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. ఎల్టీటీఇ చీఫ్ వెలుపిల్ళై ప్రభాకరన్ బతికే ఉన్నాడని ప్రకటించారు. కుటుంబసభ్యులతో ప్రభాకరన్ టచ్‌లో ఉన్నారన్న ఆయన.. త్వరలో ప్రజల ముందుకు వస్తారని చెప్పారు. ప్రభాకరన్ చనిపోయినట్టు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నెడుమారన్ అన్నారు. తాను…
