హైదరాబాద్‌కు మరో పెట్టుబడి
జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా రూ.400 కోట్ల పెట్టుబడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దాంతో మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. ఇవాళ రాష్ట్ర…
