మార్చి, ఏప్రిల్, మే నెలల ఆర్జిత సేవల కోటా
నేటి సాయంత్రం విడుదల చేయనున్న టిటిడి తిరుమల, ఫిబ్రవరి 21 : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి బుధవారం 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఉన్నట్టు తెలిపింది.…
