విద్యుత్ కంచె తగిలి పులి మృతి
వండుకు తిన్న దుండగులు ఒంగోలు, ఫిబ్రవరి 20 : విద్యుత్ కంచెకు తగిలి చనిపోయిన పులిని కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకు తిన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో…
