తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పా..
మన ఆకాంక్షలను సోనియమ్మ సాకారం చేయలేదా.. రుణం తీర్చుకోవాల్నా లేదా.. ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : ‘‘తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పా. పదవుల కోసం కాదు ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా.…
