ఎపిలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు
భారీగా తరలి రావడంతో సందడిగా శ్రీశైల గిరులు పాతాళగంగలో పుణ్యస్నానాలు అచరించిన భక్తులు శ్రీకాళహస్తిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు శ్రీశైలం, ఫిబ్రవరి 18 : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భక్తులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. శివనామస్మరణతో ఆలయ పురవీధులు మారుమ్రోగుతున్నాయి. స్వామి దర్శనం కోసం శ్రీశైలం ఆలయానికి భక్త…
