NEWS

NEWS

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల జాలి దయ చూపండి

సింగరేణి బొగ్గు గనులు 59 : 41 వాటాలు కలిగియున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంస్థ.  చట్టాలు, బొగ్గు గనుల కొత్తవి ఏర్పాటు చేయుటకు, ఉన్నవాటిని విస్తరణ చేసుకొనుటకు,  వేతనాలు, రక్షణ మొదలగు  విషయాలు వీటి నియమ నిబంధనలు కేంద్రం ప్రభుత్వం చూస్తుంది. పరిపాలన యావత్తు  రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కలిగి ఉన్న సంస్థ .…

మార్చి, ఏప్రిల్‌, ‌మే నెలల ఆర్జిత సేవల కోటా

నేటి సాయంత్రం విడుదల చేయనున్న టిటిడి తిరుమల, ఫిబ్రవరి 21 : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు మార్చి, ఏప్రిల్‌, ‌మే నెలలకు సంబంధించి బుధవారం 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌ ‌లైన్‌ ‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్‌ ‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఉన్నట్టు తెలిపింది.…

తిరుమలలో అక్రమాల నివారణకు ఫేస్‌ ‌రికగ్నిషన్‌

తిరుమల, ఫిబ్రవరి  : తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్‌ ‌చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా ఫేస్‌ ‌రికగ్నిషన్‌ ‌టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీని తీసుకురానుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ ‌లో…

తిరుమలలో సాధారణంగా రద్దీ

తిరుమల, ఫిబ్రవరి 21 : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒక కంపార్టుమెంట్‌లో శ్రీవారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 61,374 మంది దర్శించుకోగా 19,691 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల…

గ్యాంగ్‌స్టర్‌ ‌టెర్రర్‌ ‌ఫండింగ్‌ ‌కేసులు

72 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఎ ‌సోదాలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 21 : గ్యాంగ్‌స్టర్‌ ‌టెర్రర్‌ ‌ఫండింగ్‌ ‌కేసులకు సంబంధించి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ బృందందూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం సుమారు 72 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. పంజాబ్‌, ‌హర్యానా, రాజస్థాన్‌, ‌ఢిల్లీ, చండీగఢ్‌, ‌యూపీ, గుజరాత్‌,‌మధ్యప్రదేశ్‌లో ఎన్‌ఐఏ అధికారులు ముమ్మర…

విశాఖ నుంచే మళ్లీ పోటీ చేస్తా

ఏదైనా పార్టీ విధానం నచ్చితే ఆలోచిస్తా లేదంటే ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతా మాజీ జెడి లక్ష్మీనారాయణ వెల్లడి విశాఖపట్నం, ఫిబ్రవరి 21 : వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ  పోటీ చేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. మనదేశంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసే వెసలుబాటు ఉందన్నారు. ఈమేరకు ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. మంగళవారం…

అత్యుత్తమమైన పర్యటక గ్రామం పోటీలో పాలుపంచుకోండి

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 21 : అత్యుత్తమ మైన పర్యాటక గ్రామం తాలూకు పోటీలో పాలుపంచుకోవలసిందిగా అందరికీ, మరీ ముఖ్యంగా యువజనుల కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ పర్యటక గ్రామం పోటీని పర్యటక మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్నది. స్థానిక కళలను, సంస్కృతిని మరియు జీవన శైలిని పరిరక్షిస్తున్న, ప్రోత్సహిస్తున్న గ్రామాలను…

వర్చువల్‌గా భారత్‌-‌సింగపూర్‌ ‌మధ్య యుపిఐ-పేనౌ లింకేజీ

‌హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 21 : యుపిఐ-పేనౌ లింకేజి అనేది దేశాంతర లావాదేవీలను సులభతరంగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, వాస్తవ కాల ప్రాతిపదిక కలిగినవిగా మార్చివేయనుంది. భారతదేశానికి, సింగపూర్‌కు మధ్య ఒకటో క్రాస్‌-‌బార్డర్‌ ‌లావాదేవీని నిర్వహించిన ఆర్‌బిఐ గవర్నరు, ఎమ్‌ఎఎస్‌ ఎమ్‌డి, భారతదేశానికి చెందిన యునైటెడ్‌ ‌పేమెంట్స్ ఇం‌టర్‌ ‌ఫేస్‌ (‌యుపిఐ)కి, సింగపూర్‌కు చెందిన పేనౌకు…

ఓరుగల్లు ప్రజలను మభ్యపెట్టిన సిఎం కెసిఆర్‌

8 ఏళ్లయినా లబ్దిదారులకు అందని రెండు పడక గదుల గృహాలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతల భూకబ్జాల పర్వం గుండాయిజాన్ని పెంచి పోషిస్తున్నారు వరంగల్‌ ‌తూర్పు పాదయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సుబేదారి(వరంగల్‌), ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : వరంగల్‌ ‌తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇచ్చిన హామీలు ఎనిమిదేళ్లయినా…

కుక్కల దాడి ఘటనపై సర్కార్‌ ‌సీరియస్‌

‌పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం ఘటనపై స్పందించిన మంత్రులు కెటిఆర్‌, ‌తలసాని విచారణకు ఆదేశించిన జిహెచ్‌ఎం‌సి మేయర్‌ ‌విజయలక్ష్మి హైదారబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : వీధికుక్కల బెడద నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటునట్టు తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. అంబర్‌పేట్‌లో వీథికుక్కల దాడిలో బాలుడు చనిపోయిన ఘటనపై స్పందించారు.…