సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి హరీశ్ రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం బీఆర్‌కే భవన్‌లో హైలెవెల్ సమీక్ష నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలో, సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వచ్చే రహదారిపై జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామీణ రోడ్ల నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులపై వచ్చే…
