పోక్సో కేసులో 25 సంవత్సరాల కఠిన కారగార శిక్ష
కొత్తగూడెం జిల్లా పోక్సో స్పెషల్ జడ్జి కీలక తీర్పు కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : పొక్సో కేసులో వ్యక్తికి 25 సంవత్సరములు కఠిన కారగారి శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పోక్సో స్పెషల్ జడ్జి ఎం. శ్యామ్ శ్రీ బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళితే…2018లో దుమ్ముగూడెం…
