కర్ణాటకలో సివిల్ సర్వెంట్ల మధ్య సద్దుమణగని గొడవ
పరస్పర విమర్శలు…రూప మౌద్గిల్‌కు లీగస్ నోటీసు పంపిన ఐఎఎస్ రోహిణి బెంగళూరు, ఫిబ్రవరి 23 : కర్ణాటకలో ఇటీవల హాట్‌టాపిక్‌గా మారిన ఇద్దరు సివిల్ సర్వెంట్ అధికారుల తతంగం ఇంకా సద్దుమణగలేదు. వారి పర్సనల్ ఫైట్ కాస్తా ప్రభుత్వం దగ్గరికి చేరడంతో దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే తాను…
