రాజస్థాన్ సెకండ్ గ్రేడ్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్
ప్రధాన నిందితుడు భూపేంద్ర శరన్ అరెస్ట్:జైపూర్, ఫిబ్రవరి 24 : సెకండ్ గ్రేడ్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు భూపేంద్ర శరన్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీకేజీకి కారణమైన భూపేంద్ర కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అతన్ని బెంగూళూరులో అరెస్టు చేసి ఉదయ్‌పూర్‌కు తీసుకువెళ్లినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.…
