NEWS

NEWS

పెళ్లి కుమారుడుగా రామయ్య

స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం స్వామివారి కల్యాణానికి 20 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు భదాద్రిలో మొదలైన రాములోరి పెళ్లి సందడి భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 07 : హోలీ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు మంగళవారం నుండి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 30 వతేదీ గురువారం నాడు శ్రీస్వామివారి…

నారీ శక్తిని చాటుతున్న చాటుతున్న అపూర్వ విజయాలు

మహిళలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే సంపూర్ణ దేశాభివృద్ధి సీఎం కేసీఆర్‌ ‌మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 7 : సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. స్త్రీ శక్తికి చాటే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ‘యత్ర…

మహిళలకు ఆత్మగౌరవం కావాలి

దేశంలోని రోజురోజుకూ మహిళలపై, విద్యార్థినులపై జరుగుతున్న టువంటి హింస మహిళా లోకానికి ఆందోళన కలిగి స్తుంది. దశాబ్దాల తరబడి మహిళలను మతాల పేరిట, కులాల పేరిట మూఢ విశ్వా సాలు ఆచార సంప్రదాయాల పేరిట అట్టడుక్కి తోసేసింది. నాటి బ్రాహ్మణ వర్గం అగ్రవర్ణ ఆధిపత్య దురహంకారం వ్యవస్థలో మహిళలను కనీసం మనిషిగా గుర్తించని సమాజం ఇది…

సమాజంలో మహిళలు కూడా సమానులే

‘‘ఇప్పటికీ మహిళలను ఇంటికే పరిమితం చేయడం వల్ల వారి శక్తి ఉత్పాదక శక్తిగా కనిపించడం లేదు. వారు విద్యకు, సాధికారతకు, సమాన హక్కులు, అవకాశాలకు దూరమే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రవేశం పరిమితమే. భ్రూణ హత్యలు, వరకట్న హత్యలు, లైంగిక హింస ఎక్కువ. రక్షణ కరువు. అన్నింటా పురోగతి సాధించాల్సిన మహిళ వెనుకబాటులోనే వుంది. ఆకాశంలో…

మానవీయ కోణంలో ఆలోచిద్దాం – మార్పును సాధిద్దాం

‘‘మనగురించి మనం ఆలలోచించు కోవడం మరిచిపోతే ప్రపంచమూ ప్రపం చమూ మనల్ని మరిచి పోతుందని చరిత్రలో చాలాసార్లు రు జువైంది’’ అన్నది స్త్రీల గురించి జర్మన్‌ ‌రచయిత్రి లూయిస్‌ ఓటోపీటర్స్.నూటా పదమూడు సంవత్సరాల క్రితం మహిళల పట్ల సమాజ దృక్పథం వేరుగా ఉండేది. అసమానత, అణచివేతలు భరిచలేని స్థాయికి చేరడంతో మహిళలు తమ గోంతులు విప్పక…

మహిళా తెలంగాణ…!

స్వయం సహాయక సంఘాలకు 2022-23లో రూ.12,684.59 కోట్ల రూణాలు మహిళా భద్రత కోసం షీ టీమ్స్ ‌కల్యాణ లక్ష్మి/షాదీముబారక్‌ ‌ద్వారా 10 వేల కోట్ల ఆర్థిక సహాయం కెసిఆర్‌ ‌కిట్‌తో ఇప్పటి వరకు 13,29,951 మందికి లబ్ధి…రూ. 1176.54 కోట్లు ఖర్చు హైదరాబాద్‌, ‌మార్చ్ 07 : ‘‘‌యత్ర నార్యస్తు పూజ్యంతే…రమంతే తత్ర దేవతాః…ఎక్కడైతే స్త్రీలను…

యువతులకు సభ్యతగల సమాజంలో జీవించే హక్కు లేదా

‘‘‌చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా ఉన్మాదం వంద రెట్లు అధికంగా ఉంది. గృహహింస నిరోధక చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, సతిసహగమన చట్టం, పోక్సో యాక్ట్, ‌నిర్భయ చట్టం, దిశా, అస్లీలత వ్యతిరేక చట్టాలు ఎన్ని వచ్చినా అమ్మాయిలపై అఘాయిత్యాలను, ప్రేమోన్మాదుల దాడులను, ఆసిడ్‌, ‌లైంగిక  దాడులను నివారించలేక పోయాయి. ఇప్పటికైనా  లోపం ఎక్కడుందో…

తరాలకు వారధి మహిళ

ఆశయ సాధనలో  అలుపెరుగక పోరాడుతూ అవాంతరాలనధిగమిస్తూ  అంచెలంచెలుగా తనస్థానాన్ని నిలుపుకుంటున్నది మహిళ. మహిళ లేని జగతిని పరిణతి లేని ప్రకృతిని   ఊహించగలమా! మానవ మనుగడకు మూలం స్త్రీ కాగా అంతటా నిండిన ఆమెకు మరి గుర్తింపేది ?మహిళల సాధికారతకు గుర్తుగా,మహిళలు ఎదుర్కొనే  సమస్యల ఫలితంగా,వివక్షతకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యమం  నుండి పుట్టింది మహిళా దినోత్సవం.…

మహిళలు రాజకీయంగా ఎదగాలి..

భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవునికి మహిళ యొక్క గొప్పతనం తెలుసు. పుట్టిన ప్రతి ఒక్కరికి మహిళలు పడే బాధలు తెలుసు. మహిళ అంటేనే ఒక దేవత ఆ దేవతను గౌరవించాల్సిన అవసరం ఉంది. మహిళ అంటే అబల కాదు బల అని నిరూపిస్తున్న నిరూపించిన మహిళలు చాలామంది ఉన్నారు. నవ మాసాలు మోసి కని…

మహిళా సమానత్వం సాకారమయ్యేనా

ఆడపిల్లగా జన్మించిన నాటి నుండి ఆఖరి శ్వాస దాకా మహిళగా అవతలి వాళ్ళ గురించి పరితపిస్తూ, ఈ మానవ  జన్మకు ప్రాణదాతగా సమగ్ర మహోన్నత వ్యక్తిత్వాన్ని చాటుతుంది. అంతటి త్యాగశీలి, సహనశీలి అయిన  మహిళా వికాసానికి, సమానత్వానికి తరతరాలుగా వేళ్లూనుకున్న పురుషాధిక్య భావజాలం  అడుగడుగునా విఘాతం కలిగిస్తూనే ఉంది. అంతటా(ఇంటా బయట) వివక్ష, అకృత్యాలు, దాడులు,…