దేశ ప్రగతి రథ భద్రతే సిఐయస్‌యఫ్ లక్ష్యం..
కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో న్యూఢిల్లీ కేంద్రంగా సేనలు అందిస్తున్న ‘కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐయస్‌యఫ్)’ పార్లమెంట్‌లో చేసిన చట్టం-1968తో 10 మార్చి 1969న 2,800 మంది ఉద్యోగులతో 3 బటాలియన్ల దళాలతో ప్రారంభమైంది. 15 జూన్ 1983న చేసిన మరో చట్టంతో ప్రస్తుతం సిఐయస్‌యఫ్‌లో 1,48,371 ఉద్యోగులు (2017లో ఉద్యోగుల…
