దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ దొందూ దొందే
రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన సబ్బండ వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం టాకూర్ ….చత్తీస్‌గఢ్ ముఖమంత్రి భూపేష్ కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 9 : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర గురువారం కరీంనగర్ జిల్లాకు చేరింది. అనంతర కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.…
