ఏకమై పోరాడితే రైతు వెంటే రాజకీయ పార్టీలు
కేసీఆర్‌పై కోపంతో బిజెపి వైపు చూడొద్దు వొచ్చే జనవరిలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే ఆరు నెలల్లో చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్ మెట్‌పల్లి పర్యటనలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మెట్‌పల్లి(జగిత్యాల), ప్రజాతంత్ర, మార్చి 11 : ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…
