NEWS

NEWS

33 ‌జిల్లాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు

నియమించిన మంత్రి కెటిఆర్‌ ‌పార్టీ నేతలతో మంత్రి కెటిఆర్‌ ‌టెలికాన్ఫరెన్స్ ఇక మరింత జోరుగా ప్రజల్లోకి పార్టీ…మరోమారు విజయమే లక్ష్యంగా వ్యూహం నిరంతరంగా ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 13 : తెలంగాణలో ఎన్నికలు సవి•పిస్తున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ ‌తన వ్యూహాలకు పదునుపెడుతున్నది. మరోమారు విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నది.  ప్రజాక్షేత్రంలోకి…

ఆదానీ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆం‌దోళన

పలు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు జెపిసి వేసి విచారణ జరపాలని డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 13 : అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌ ‌లోపల, బయట కాంగ్రెస్‌ ఆం‌దోళనలు చేపట్టింది. జేపీసీ విచారణ కోసం పట్టుబడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉత్తరాఖండ్‌, ‌చండీగఢ్‌లలో రాష్ట్ర బడ్జెట్‌ ‌సమావేశాల తొలిరోజు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు జెండాలు…

రాష్ట్రంలో అరాచక పాలన అంతమే లక్ష్యం

తెలంగాణ తల్లి బంధ విముక్తికే పాదయాత్ర బీఆర్‌ఎస్‌-‌బీజేపీ వెస్ట్ ‌బెంగాల్‌ ‌తరహా రాజకీయం ఎన్నికలకు ముందే అభ్యర్థుల ప్రకటన రైతులను రాజును చేసి చూపుతామన్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్‌ ‌ఫోకస్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 13 : రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ అరాచక పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని పిసిసి చీఫ్‌…

రేపటి నుంచి ఇంటర్‌ ‌పరీక్షలు

ఏర్పాట్లపై జిల్లాల అధికారులతో విద్యాశాఖ మంత్రి సబిత సమీక్ష ప్రశాంతంగా పరీక్షలు రాయండని విద్యార్థులకు మంత్రి సూచన ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు చూడాలని విజ్ఞప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 13 : ఇంటర్‌ ‌పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రేపు మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం…

ముంబైలో ఫర్నీచర్‌ ‌గోదాంలో మంటలు

ముంబై, మార్చి 13 : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జోగేశ్వరి వెస్ట్ ఏరియాలో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫర్నీచర్‌ ‌గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని…

ఇం‌డిగో విమానంలో నైజీరియన్‌కు గుండెపోటు

అత్యవసరంగా కరాచీలో ల్యాండ్‌ అప్పటికే చనిపోయినట్లు వైద్య బృందం ప్రకటన న్యూ దిల్లీ, మార్చి 13 : గుండెపోటు మరణాలు ఇప్పుడు విమానంలోనూ మొదలయ్యాయి..దిల్లీ నుంచి దోహా వెళుతున్న విమానంలో.. నైజీరియా దేశానికి చెందిన ఓ వ్యక్తి చనిపోవటం షాక్‌ ‌కు గురి చేసింది. సోమవారం ఉదయం.. ఢిల్లీ నుంచి దోహా బయలుదేరిన ఇండిగో ..…

పార్లమెంటు దృష్టిని మరల్చే కుట్ర

అధికార పార్టీ తీరుపై సిఎల్‌పి నేత ఖర్గే మండిపాటు దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బిఆర్‌ఎస్‌ ఆ‌గ్రహం పార్లమెంట్‌ ‌ముందు బిఆర్‌ఎస్‌, ఆప్‌ల ఆందోళన న్యూ దిల్లీ, మార్చి 13 : పార్లమెంటులో అదానీ కుంభకోణం నుండి దృష్టి మరల్చేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ ‌రెండో విడత బ్జడెట్‌…

రెండో విడుత పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు షురూ

రాహుల్‌ ‌వ్యాఖ్యలపై క్షమాపణలకు రాజ్‌నాథ్‌ ‌డిమాండ్‌ ఉభయ సభల్లో గందరగోళం..కొనసాగుతున్న వాయిదాల పర్వం న్యూ దిల్లీ, మార్చి 13 : పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల రెండో సెషన్‌ ‌సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో తొలిరోజే ఆదానీ, దర్యాప్తు సంస్థల తీరుపై సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి.…

రెండో విడుత పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు షురూ

రాహుల్‌ ‌వ్యాఖ్యలపై క్షమాపణలకు రాజ్‌నాథ్‌ ‌డిమాండ్‌ ఉభయ సభల్లో గందరగోళం..కొనసాగుతున్న వాయిదాల పర్వం న్యూ దిల్లీ, మార్చి 13 : పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల రెండో సెషన్‌ ‌సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో తొలిరోజే ఆదానీ, దర్యాప్తు సంస్థల తీరుపై సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి.…

22‌న తిరుమలలో ఉగాది ఆస్థానం

తిరుమల, మార్చి 13 : శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన ఉగాది ఆస్థానానం జరగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 21న ఆలయ అధికారులు కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం ఆలయ…