ఏపీ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన
అత్తింటివారిపై కత్తితో అల్లుడి దాడి భార్య, అత్తలు మృతి..మామకు తీవ్రగాయాలు కర్నూలు, మార్చి 14 : కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. పెల్ళైన రెండు వారాలకే కట్టుకున్న భార్య, అత్త, మామల పై విచక్షణరహితంగా ఓ అల్లుడు కత్తితో దాడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న శ్రావణ్‌కు రుక్మిణితో రెండు వారాల కిందట వివాహం…
