చక్కటి నిద్రను ఆహ్వానించాలి
టీనేజ్ పిల్లలకు 8-10 గంటల నిద్ర అవసరం జీవితంలో ఎన్నో రకా లైన బాధ్యతలను మోసే మనం మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తి డిలకు గురవుతుంటాము. ఒత్తిడిలను ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా సహజ సిద్ధంగా లభించే చక్కటి ఆరోగ్య పరిస్థితిని కోల్పోయి రోజుల…
