ప్రతీ నోటిఫికేషన్ లో గందరగోళమే..
సింగరేణి నుంచి నేటి వరకు లీకేజీలే విద్యామంత్రి ఉండగా కెటిఆర్ ఎందుకు మాట్లాడాలి.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో నాటకం ఆడుతు న్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ రివ్యూ వి•టింగ్‌కు సిట్ అధికారుల్ని…
