పోస్ట్ కోవిడ్ నుంచి ఉమ్మడిగా కోలుకోవాలి
రికవరీని మానవ కేంద్రక ప్రక్రియగా మార్చాలి అదే ప్రపంచం సంకల్పమన్న కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ హైదరాబాద్, పిఐబి, మార్చి 20 : ప్రపంచం కలిసి ఉమ్మడిగా కోలుకోవాలని, రికవరీని మానవ కేంద్రక ప్రక్రియగా మార్చాలని సంకల్పించిందని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. అమృత్‌సర్‌లో జరుగుతున్న ఎల్ 20 ప్రారంభ…
