పట్టణ ప్రగతికి రూ.4304 కోట్లు విడుదల
రూ.3936 కోట్లు (91.44 శాతం) వినియోగం 142 పురపాలికల్లో మౌలిక వసతుల కల్పన దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పురపాలక సంస్థలు హైదరాబాద్, మార్చి 21 : దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందున్నది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికా యుతమైన పద్దతిలో మౌలిక వసతులు కల్పిం చుటకు ముఖ్యమంత్రి కె.…
