NEWS

NEWS

శ్రీనాథ్ రెడ్డి మృతి రాయలసీమ జర్నలిస్టులకు తీరని లోటు

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ  మాజీ చైర్మన్  దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి భౌతిక కాయానికి రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ నివాళులర్పించారు. గురువారం ఉదయం శ్రీనాథ్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను అమర్ పరామర్శించారు. శ్రీనాథ్ రెడ్డి భౌతికకాయాన్ని రేపు తెల్లవారుజామున కడపలోని స్వగ్రామానికి తీసుకెళ్లనున్నారు. రేపు సాయంత్రం అంత్యక్రియలు…

చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండాలి…

తీన్మార్ మల్లన్న ,తెలంగాణ విఠల్ అరెస్ట్ ను ఖండిస్తూ మానవ హక్కుల వేదిక ప్రకటన విడుదల రాచ కొండ పోలీసు కమిషనరేట్ ఫరిధిలోని ,మేడిపల్లి పోలీసులు తీన్మార్ మల్లన్న అలియాస్ సీహెచ్ .నవీన్ కుమార్ ,ఫ్రీలాన్స్ విలేఖరి తెలంగాణ విఠల్ ను   అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ మానవ హక్కుల వేదిక బుధవారం ప్రకటన విడుదల చేసింది…

నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌పోస్టుల భర్తీ

పక్రియ వేగంగా పూర్తి చేయాలి ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశాలు ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిన ఆరోగ్య శ్రీ కేసులు డీఎంఈ, టీవీవీపీ పరిధి హాస్పిటల్స్‌లో 50 శాతం పెరిగిన కేసులు తొలిసారి డీపీహెచ్‌ ‌పరిధి హాస్పిటల్స్‌లో 14,965 కేసులు మంత్రి అభినందన, సేవలు మరింత పెరగాలని పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి…

ఆదానీ వ్యవహారంపై పట్టువీడని విపక్షాలు

పార్లమెంట్‌ ‌భవనం ఎక్కి తీవ్ర నిరసన ఉభయ సభల్లోనూ జెపిసికి సభ్యుల డిమాండ్‌ ‌లండన్‌ ‌కేంబ్రిడ్జ్ ‌వర్సిటీలో రాహుల్‌ ‌వ్యాఖ్యలపై క్షమాపణకు అధికార పక్షం డిమాండ్‌ ‌గందరగోళం మధ్య రేపటికి వాయిదా న్యూ దిల్లీ, మార్చి 21 : అదానీ విషయంపై పార్లమెంట్‌లో విపక్షాలు పట్టు వీడటం లేదు. అదానీ సంక్షోభంపై జేపీసీ వేయాలన్న తమ…

సిట్‌ ‌నివేదిక సమర్పించేందుకు 3 వారాల సమయం

టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌పై హైకోర్టులో విచారణ ఏప్రిల్‌ 11‌కు వాయిదా… కౌంటర్‌ అఫిడట్‌ ‌దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్‌, ‌మార్చి 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌టీఎస్పీఎస్సీ క్వశ్చన్‌ ‌పేపర్‌ ‌లీక్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కేసులో నిందితులను ఇప్పటికే సిట్‌ ‌విచారిస్తుంది. ఈ క్రమంలో మంగళవారం జరిగిన హైకోర్టు విచారణలో ప్రభుత్వం తరుపు న్యాయవాది…

రెండో రోజూ ఈడి విచారణకు హాజరైన కవిత

పగుల గొట్టారన్న ఫోన్లతో హాజరు ఇంటి నుంచి బయలుదేరే ముందు వి•డియాకు ప్రదర్శన విచారణకు సహకరించేందుకు సిద్ధమంటూ ఈడికి లేఖ న్యూ దిల్లీ, మార్చి 21 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ వరుసగా రెండోరోజూ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఆమె ఈడీ ఆఫీసుకి చేరుకోగా ఆమె…

శోభకృత్‌ ‌నామ సంవత్సరానికి స్వాగతం

శోభ అనగా మనోహరమైన అని అర్థం. కనీసం ఈ శోభకృత్‌ ‌నామ సంవత్సరమైనా ప్రజలు మనోహరంగా గడుపాలని ఆశిద్ధాం. ఎందుకంటే గత శుభకృత్‌ ‌నామసంత్సరంలో కూడా అంతా శుభప్రదంగానే గడిచిపోతుందనుకున్నాం. కాని, రాష్ట్ర ప్రజలను కుదిపివేసే అనేక సంఘటనలతో గత ఎడాదంతా గడిచిపోయింది. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగిడబోతున్న సంతోషాన్ని శుభకృత్‌ ‌నామ…

టీఎస్‌పిఎస్‌సి పేపర్‌ ‌లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేయించాలి

అంతా తానే అనుకునే కేసీఆర్‌ ‌నైతిక బాధ్యత వహించాలి నిరుద్యోగుల గోస రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో వక్తల డిమాండ్‌ ‌బాధ్యతారాహిత్య పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు పాల్గొన్న బిఎస్‌పి నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌, ‌టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌, ‌ప్రొ।। హరగోపాల్‌ ‌తదితరులు ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 21 : రాష్ట్రంలో ఇటీవల జరిగిన టీఎస్‌పిఎస్‌సి…

రైతులకు, ప్రజలకు శుభాలు చేకూర్చనున్న ‘శోభకృత్‌’

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 21 : రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు ‘శోభకృత్‌’ ‌నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు.  వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది..రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సిఎం కెసిఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో  తెలంగాణలో నిత్య వసంతం…

‘‌శ్రీ శోభకృత్‌’‌కు స్వాగతం

‘వెలుపు లేని వేడుక సమైక్య జీవన వేదిక ప్రకృతి ఆరాధన దీపిక సృష్టిని నడిపించే చోదక నవ వసంత రాగ మాలిక ‘శోభకృత్‌’ ‌నామ వత్సరిక చైత్ర శుద్ధ పాడ్యమి వేళా తెలుగువారు జరుపుకునే ఆది ‘ఉగాది’ మహోత్సవం ముంగిళ్లను అలంకరించి నూతన వస్త్రాలు ధరించి ఆత్మీయ సందేశాలు పంచి అనురాగ గీతాల ఆలపించి సబ్బండవర్గాలు…