NEWS

NEWS

గుజరాత్ లో  ఫసల్ బీమా యోజన ఎందుకు  అమలు చేయడం లేదు..

గుజరాత్ లో  ఫసల్ బీమా యోజన ఎందుకు  అమలు చేయడం లేదు. Name(required) Email(required) Website Message Submit *బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ *ఎకరాకు 10 వేల నష్ట పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్, రైతు బిడ్డ అని మరోసారి నిరూపించారని ట్వీట్ *రైతుల గురించి, వ్యవసాయం గురించి బిజెపి…

కొలువుల ‘‘కొట్లాట’’

సర్కార్‌ అసమర్థ పోకడపై నిరుద్యోగ లోకం ధ్వజమెత్తి కొలువుల కొట్లాటకు దిగింది పేపర్‌ ‌లీకులు స్కాములపై ధిక్కార గళాన్ని వినిపిస్తూ ఆందోళనల బాట పట్టింది కుంభకోణాలకు తావిచ్చి సన్నాయి నొక్కులు ఏలని ప్రశ్నాస్త్రాన్ని ఎక్కుపెట్టింది దీర్ఘ మౌనాన్ని బద్దలుగొట్టి జంగ్‌ ‌సైరను పూరించింది ఎల్లనాటి నిరీక్షణ కాదని కదంతొక్కి పదం పాడింది న్యాయం సాధించే దాకా…

‘ ‌సిట్‌ ’ ‌బంధంలో బిఆర్‌ఎస్‌…

అధికార బిఆర్‌ఎస్‌ ‌చక్రబంధంలో చిక్కుకుపోయింది. రానున్న ఎన్నికల్లో తమకు ఏ పార్టీ పోటీ కాదన్న ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఊహించని షాక్‌ ‌తగిలింది. ఒకవైపు లిక్కర్‌ ‌కుంభకోణం మరో వైపు పేపర్‌ ‌లీకేజీ ఇప్పుడు ఆ పార్టీని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చెందుకు బిఆర్‌ఎస్‌ ‌పేరున జాతీయ పార్టీ ఏర్పాటు…

రంజాన్ శుభాకాంక్షలు…: హరీష్ రావు

  పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు .. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు  శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం…

నాడు అక్రమం..నేడు సక్రమం..

మతలబు ఏంటి..మల్లేశ్వరా..? అక్రమ నిర్మాణాలు ఇష్టానుసారమేనా..? కాసుల కక్కుర్తిలో అధికారులు..! ప్రభుత్వ ఖజానాకు గండి.. కూకట్‌ ‌పల్లి ప్రజాతంత్ర మార్చి 25 : హైదరాబాద్‌ ‌విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి కొందరు అవినీతి, అక్రమ నిర్మాణదారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ విఘాతం కలిగిస్తుచ న్నారనీ, అక్రమ నిర్మాణాలకు, అవినీతి పనులకు…

కఠోర నియమాలు…రంజాన్‌ ‌దీక్షలు

పండగ, పర్వం అంటే శుభవేళ, ఉత్సాహంగా జరుపుకునే ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మానవ జీవన స్రవంతిలో భాగమై, జాతీయతకు, సామూహిక జీవన విధానానికి, సంస్కృతి వికాసానికి దోహదపడుతున్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినది అయినా సరే, దాని వెనుక ఒక సందేశం, ఒక శాస్త్రీయత, ఒక సదాచారం దాగి ఉంటాయి. పండుగ…

కోట్లమంది భారతీయుల వ్యక్తిగత డేటా చోరీ

సైబర్‌ ‌నేరస్థుల ముఠాను పట్టుకున్న సైబరాబాద్‌ ‌పోలీసులు డేటాతో సైబర్‌ ‌నేరాలకు పాల్పడుతున్న ముఠా జస్ట్ ‌డయల్‌కు నోటీసులు జారీ వివరాలు వెల్లడించిన సిపి స్టీఫెన్‌ ‌రవీంద్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. డేటా చోరీ చేస్తున్న ఆరుగురు నిందితులను సైబరాబాద్‌ ‌పోలీసులు…

పేపర్‌ ‌లీకేజ్‌ ‌కేసులో ఇంటిదొంగలు

ముగ్గురి అరెస్ట్‌తో తెరపైకి పలువురి పేర్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : టీఎస్పీఎస్సీ ఇంటి దొంగల బాగోతం బయటపడుతుంది. ప్రశ్నాపత్రం లీకేజ్‌ ‌కేసు లో సిట్‌  ‌విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వొచ్చాయి. గ్రూప్‌ 1 ‌పరీక్షలో 103 మందికి వందకుపైగా మార్కులు వొచ్చినట్లు సిట్‌ ‌గుర్తించింది. దీంతో విచారణలో భాగంగా పబ్లిక్‌ ‌సర్వీస్‌…

ఉద్యోగులను పరీక్షకు ఎలా అనుమతించారు

ఇద్దరే దోషులని కెటిఆర్‌ ఎలా చెబుతారు పిఎ తిరుపతి, రాజశేఖర్‌లది ఒకే మండలం లీకేజీపై మరో ఆరు విమర్శలు గుప్పించిన రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌ ‌ఘటనకు మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మరోమారు ఆరోపించారు. తప్పుచేసిన వారిపై క్రిమినల్‌ ‌కేసులు పెట్టాలని…

సిట్‌ ‌కార్యాలయానికి రేవంత్‌…‌విచారణ

భారీగా మోహరించిన పోలీసులు సిట్‌ ‌ముందు కాంగ్రెస్‌ ‌శ్రేణుల ఆందోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : సిట్‌ ‌విచారణకు రేవంత్‌ ‌రెడ్డి హాజరయ్యారు. సిట్‌ అధికారులు ఆయనను విచారించారు. అంతకుముందు.. సిట్‌ ‌రేవంత్‌ ‌లిబర్టీ నుంచి సిట్‌ ‌కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. తన వెంట పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. వెంట…