ఆధార్-పాన్ లింక్ గడవు పొడిగింపు
న్యూ దిల్లీ, మార్చి 28 : పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేసే గడువును కేంద్రం పొడిగించింది. పాన్-ఆధార్ లింక్ గడువు తేదీని జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు ఇంకొంతకాలం సమయం ఇచ్చేందుకు గడువు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం…
