తెలంగాణలో వైద్య విద్య విప్లవం..
మారుమూల జిల్లాకు సైతం మెడికల్ కాలేజీలు తి లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లు, 7 పీజీ సీట్లు ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలతో గణనీయంగా పెరుగనున్న సీట్ల సంఖ్య కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకున్నా, సొంత నిధులతో స్వరాష్ట్రంలో 21 మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్ కాలేజీల పై…
