NEWS

NEWS

బోనాల పండుగను వైభవంగా జరుపుకుందాం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6 : కడ్తాల్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఏటా శ్రావణమాసంలో జరిగే బోనాల పండుగను వైభవంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కడ్తాల సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. బోనాల వేడుకలను పురస్కరించుకొని బుధవారం పోచమ్మ ఉత్సవ కమిటీ, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో నాలుగు రోజుల పాటు జరిగే…

నీలం మధుకు తోడుగా కదిలిన రజకులు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై పునరాలోచించాలని ఇస్నాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన రజక సంఘం నేతలు చిట్కుల్ గ్రామంలో నీలం మధు ఏర్పాటుచేసిన ఐలమ్మ కాంస్య విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి  పూలమల వేసి సమావేశం ప్రారంభించారు.పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ బాలాజీ…

లోభం ప్రలోభం – ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో ప్రలోభాల రాజ్యం వాగ్దానాలతో  ఆర్థిక విధ్వంసం ఎన్నికల వేళ  ఎడాపెడా హామీలు హద్దుమీరిన తాయిలాల వర్షం వాగ్దానాలన్నీ  నీటిమీద  రాతలుగా అమలుకు నిధులెక్కడివని అప్పుచేసి  పప్పుకూడు రీతిగా ప్రజలపై పన్నుల భారం తో దివాలాకోరు  ప్రభుత్వ విధానాలు అప్పులతో  ఎన్నికల  తాయిలాలు భూటకపు  వాగ్దానాలు . కరెన్సీ నోట్లు వెదజల్లే ఆచారం అధికారం కోసం…

‌ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన బిజెపి

దేశరాజకీయాలు వేగంగా మారుతున్నాయి తెలంగాణ కోసం సోనియా ఐదు గ్యారెంటీలు 17న స్వయంగా ప్రకటిస్తారన్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన ఇల్లంతకుంట నేతలు….కండువాలు కప్పి ఆహ్వానించిన రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదం అంచున నెట్టేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. దేశ రాజకీయాల్లో…

నాలాలో కొట్టుకు పోయిన బాలుడు మిథున్‌

హైదరాబాద్‌, ‌హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 5 : ‌హైదరాబాద్‌ ‌నగరంలో నాలాలు మృత్యుకూపాలుగా మారిపోయాయి. చినుకు పడితే చాలు..రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఏది రహదారియో, ఏది నాలాయో తెలియని పరిస్థితి. అడుగుపెడితే..అథఃపాతాలానికి పడిపోవడం ఖాయం. నిన్న గాంధీనగర్‌, ఇవాళ ప్రగతినగర్‌..‌నగరంలో మ్యాన్‌హోల్స్, ‌నాలాలు యమద్వారానికి మార్గాలుగా మారాయి. వర్షం పడితే చాలు..ప్రతియేటా ఇదే పరిస్థితి.…

మావోయిస్టుల కదలికపై ప్రత్యేక నిఘా

కట్టడి చేసేందుకు పోలీసుల వ్యూహరచన భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో అంతర్‌ ‌రాష్ట్ర సరిహద్దు అధికారుల సమావేశం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 05 : ‌మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని వెంటనే పరస్పర సమన్వయంతో అధికారులు తీసుకునే చర్యల ద్వారా మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని  భద్రాచలం ఏఎస్పి పారితోష్‌ ‌పంకజ్‌ ‌తెలిపారు.…

తెలంగాణలో భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ ‌గెలుపు

కాంగ్రెస్‌ ఎం‌పీ మాణికం టాగూర్‌  ‌జోస్యం ఓడిపోతామని తెలిసే కవిత మహిళా రిజర్వేషన్‌ అం‌శం లేవనెత్తిందని వ్యాఖ్య న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 5 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పెద్ద మెజార్టీతో గెలవబోతుందని కాంగ్రెస్‌ ఎం‌పీ మాణికం టాగూర్‌  ‌జోస్యం చెప్పారు. దిల్లీలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మాణికం…

అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

గతేడాది మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్‌ 17‌ను గత సంవత్సరం మాదిరిగానే సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అధికారికంగా నిర్వహిస్తామన్నారు.…

ఆగస్ట్‌లో 76.3 శాతానికి ప్రభుత్వ దవాఖానాల ప్రసవాలు

అత్యధికంగా నారాయణ్‌ ‌పేట్‌లో 89..అతి తక్కువగా మంచిర్యాలలో 63 శాతం వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి హరీష్‌ ‌రావు శుభాకాంక్షలు ఆశా, ఏఎన్‌ఎం, ‌మెడికల్‌ ఆఫీసర్లతో నెలవారీ సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ఆగస్ట్ ‌నెలలో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో 76.3 శాతం డెలివరీలు జరగటం గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని…

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వొచ్చిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్‌ ఏర్పాటు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ‌కన్స్ట్రక్షన్‌తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్‌ ‌సేఫ్టీ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటుకు ముందుకు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 5 : ‌దుబాయ్‌లో మంత్రి కేటీ రామారావు పర్యటనలో…