రాహుల్ భారత్ జోడో యాత్రకు ఏడాది
న్యూదిల్లీ, సెప్టెంబర్ 6 : కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ’భారత్ జోడో యాత్ర’ ఏడాది పూర్తి చేసుకుంది. పార్టీని మళ్లీ పట్టాలకెక్కించే యాత్రకు శ్రీకారం చుట్టాక మంచి స్పందనే వచ్చింది. ఈ యాత్రపై కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకుంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర…
