నీట మునిగిన బేగంపేట లాల్‌బంగ్లా
హైదరాబాద్,సెప్టెంబర్5 : నగరంలో వర్ష బీభత్సం అంతా ఇంతా కాదు. ఎడతెరిపిలేకుండా కురిసి వర్షానికి అనేక ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలే నీటిలో మునిగిపోయాయి. పలు చోట్ల అపార్ట్‌మెంట్లలో మొదటి అంతస్తు వరకు వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇటు బేగంపేట్‌లోని లాల్‌బంగ్లా భవనం వరద నీటిలో మునిగిపోయింది. సెల్లర్ పూర్తిగా నీట…
