చారిత్రక అవసరం
మహిళా బిల్లును గట్టెక్కించండి రాజకీయ పక్షాలకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రక అవసరమని, త్వరలో జరుగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆమోదింపచేయాలని రాజకీయ పార్టీలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై…
