NEWS

NEWS

అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

గతేడాది మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్‌ 17‌ను గత సంవత్సరం మాదిరిగానే సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అధికారికంగా నిర్వహిస్తామన్నారు.…

ఆగస్ట్‌లో 76.3 శాతానికి ప్రభుత్వ దవాఖానాల ప్రసవాలు

అత్యధికంగా నారాయణ్‌ ‌పేట్‌లో 89..అతి తక్కువగా మంచిర్యాలలో 63 శాతం వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి హరీష్‌ ‌రావు శుభాకాంక్షలు ఆశా, ఏఎన్‌ఎం, ‌మెడికల్‌ ఆఫీసర్లతో నెలవారీ సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ఆగస్ట్ ‌నెలలో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో 76.3 శాతం డెలివరీలు జరగటం గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని…

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వొచ్చిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్‌ ఏర్పాటు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ‌కన్స్ట్రక్షన్‌తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్‌ ‌సేఫ్టీ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటుకు ముందుకు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 5 : ‌దుబాయ్‌లో మంత్రి కేటీ రామారావు పర్యటనలో…

చారిత్రక అవసరం

మహిళా బిల్లును గట్టెక్కించండి రాజకీయ పక్షాలకు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వినతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు చారిత్రక అవసరమని, త్వరలో జరుగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆమోదింపచేయాలని రాజకీయ పార్టీలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై…

చిక్కుముడి వీడని పాలేరు పంచాయితీ

కాంగ్రెస్‌ ‌కంచుకోటపై పొంగులేటి, షర్మిల, తుమ్మల కన్ను.. పొత్తు ఉన్నా, లేకున్నా తనకే అంటున్న సీపీఎం తమ్మినేని తెలంగాణలోని రాజకీయ పార్టీలందరి దృష్టీ ఇప్పుడు పాలేరు నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గం నుండి పోటీ పడుతున్న వారంతా ప్రముఖులు కావడంతో ఇది ప్రత్యేకతను చాటుకుంది. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకే ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం…

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌లో కుండపోత…పలు జిల్లాల్లోనూ జోరుగా వానలు మరో రెండ్రోజులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్…‌పలు జిల్లాలకు ఆరేంజ్‌, ఎల్లో అలర్ట్ ‌జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌రాష్ట్ర వ్యాప్తంగా విసారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ ‌సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి…

మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ‌వ్యాఖ్యలను ఖండించిన విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర

సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉదయనిధి మాట్లాడడం తగదు ఉదయనిధికి వచ్చే జన్మలో కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదంటూ ఘూటు విమర్శలు విశాఖపట్నం, సెప్టెంబర్‌ 5 : ‌తమిళనాడు మంత్రి ఉదయనిధి పై విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి కామెంట్స్ ‌చేసారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌…

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు

• నిండుకుండలా శ్రీరాం సాగర్‌ ‌ప్రాజెక్ట్ • 16 ‌గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల నిజామబాద్‌,‌సెప్టెంబర్‌5 : ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 75,100 క్యూసెక్కుల వరద వస్తుందని. దీంతో…

విద్యుత్‌ ‌తీగలతో జాగ్రత్త

ప్రమాదాలకు దూరంగా ఉండాలని ట్రాన్స్‌కో హెచ్చరిక జాహైదరాబాద్‌,‌సెప్టెంబర్‌5:  ‌వర్షాల వేళ ప్రజలు ఇండ్ల వద్ద గ్రత్తగా ఉండాలని ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. విద్యుత్‌ ‌పరికరాలకు, విద్యుత్‌ ‌తీగలకు దూరంగా ఉండాలన్నారు. బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్‌ ‌తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి చెప్పాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, భవనాల సెల్లార్లలో…

భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5:  ‌జిల్లాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున  ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ‌సి.నారాయణ రెడ్డి అన్నరు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ‌ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్‌ ‌మాట్లాడుతూ, ఇవాళ రేపు రెండు రోజుల పాటు భారీ వర్షం…