పేరుమార్పు ప్రతిపాదన వస్తే పరిశీలిస్తాం
న్యూయార్క్,సెప్టెంబర్7 : దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఐరాస ఆసక్తికరంగా స్పందించింది. ఐరాస సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రస్ డిప్యూటీ అధికారప్రతినిధి ఫర్హాన్ హక్ మాట్లాడుతూ.. గతేడాది టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న సందర్భాన్ని ప్రస్తావించారు. తుర్కియే పేరు మార్పు విషయంలో…
