గ్రామాల అభివృద్ధిలో గ్రామపంచాయతీ కార్యదర్శులు కీలకం
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: జిల్లాలో నాలుగు సంవత్సరాల శిక్షణకాలం పూర్తి చేసుకున్న 309 మంది పంచాయతీ సెక్రెటరీలకు పూర్తి కాలపు ఉద్యోగులుగా నియామక పత్రాలను రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో…
